Home » photogallery » sports »

SANIA MIRZA SHARED HER LITTLE SON IZAANS PHOTO IN SOCIAL MEDIA FOR THE FIRST TIME

కొడుకు ఇజాన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన సానియా మీర్జా

భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా తన కొడుకు ఇజాన్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇజాన్ ఫోటోను గంటలోనే రెండు లక్షలమంది లైక్ చేశారు.