Home » photogallery » sports »

SANIA MIRZA LOST WEIGHT IN FOUR MONTHS POST PREGNANCY VIDEO IS VIRAL MS

వావ్ సానియా.. 4 నెలల్లో ఎంత తగ్గిందో తెలుసా..

Sania Mirza : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలోనే మళ్లీ రాకెట్ చేతపట్టబోతోంది. తల్లి అయిన తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించిన సానియా మీర్జా.. ఇప్పుడు మళ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది.ఇందుకోసం జిమ్‌లో చెమటోడుస్తోంది. జిమ్‌లో ఆమె ఎంతలా కసరత్తులు చేస్తోందంటే.. కేవలం 4 నెలల్లోనే 26కేజీల బరువు తగ్గింది. క్రమశిక్షణతో,నిబద్దతతో హార్డ్ వర్క్ చేస్తుండటం వల్లే త్వరగా బరువు తగ్గానని చెప్పింది.