Home » photogallery » sports »

SANIA MIRZA CONFIRMS HER SISTER ANAM IS MARRYING MOHAMMAD AZHARUDDINS SON ASAD BA

PICS: బంధువులు కాబోతున్న అజారుద్దీన్, సానియా మీర్జా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు బంధువులు కాబోతున్నారు. సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా, అజారుద్దీన్ కొడుకు అసద్‌ నిఖా దాదాపు ఖరారైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో వారి పెళ్లి జరగబోతున్నట్టు సమాచారం.