Home » photogallery » sports »

SAN MARINO CREATED BECOMS SMALLEST OLYMPIC MEDAL WINNING NATION ALESSANDRA WON BRONZE IN WOMEN TRAP SHOOTING JNK

Tokyo Olympics: ఒలింపిక్స్ చరిత్రలో పతకం గెలిచిన అతి చిన్న దేశం.. 'సాన్ మరినో' షూటర్‌కు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్‌లో సాన్ మరినో దేశానికి చెందిన అలెస్సాండ్రా పెరిల్లీ రికార్డు సృష్టించింది. అత్యంత చిన్న దేశం తరపున పతకం గెలిచిన అథ్లెట్‌గా రికార్డులకు ఎక్కింది. అలాగే పతకం సాధించిన అతి చిన్న దేశంగా సాన్ మరినో చరిత్ర సృష్టించింది.