బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ స్టైల్ స్టేట్‌మెంట్...

భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి, రిసెప్షన్‌ వేడుకల్లో సవ్యసాచి డిజైన్స్‌లో ట్రెండ్ క్రియేట్ చేసిన సైనా..అప్పటి నుండి ఎక్కడికెళ్లినా డిజైనర్ డ్రెస్స్‌ల్లోనే దర్శనమిస్తోంది. సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.