#CoupleGoals: సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోన్నసైనా-కశ్యప్

భారత బ్యాడ్మింటన్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ వీలు దొరికినప్పుడల్లా కపుల్ గోల్స్ సెట్ చేస్తూనే ఉన్నారు. పెళ్లయ్యాక ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్న ఫోటోలు చూస్తే ఏ జంటకైనా అసూయ పుట్టాల్సిందే.