PICS: బ్యాచి‌లర్ పార్టీలు, ఇన్విటేషన్స్‌ ఇవ్వడంలో సైనా-కశ్యప్ బిజీ

భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ పెళ్లిపనుల్లో నిమగ్నమయ్యారు. అతిధులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇవ్వడంతో పాటు క్లోజ్ ఫ్రెండ్స్‌కు బ్యాచిలర్ పార్టీలు ఇవ్వడంలో బిజీబిజీగా ఉన్నారు.