PICS: తండ్రి ఇచ్చిన గిఫ్ట్‌తో సంబరపడిపోతున్న సైనా నెహ్వాల్

ప్రతిష్టాత్మక ఏషియాడ్ ఉమెన్స్ సింగిల్స్‌‌లో కాంస్య పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ సంబరపడిపోతోంది. ఆసియా గేమ్స్ పతకం నెగ్గినందుకు సైనాకు ఆమె తండ్రి హర్వీర్ సింగ్ ఓ గోల్డెన్ రింగ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.తండ్రి ఇచ్చిన ఉంగరాన్ని ధరించి తన ఆనందాన్ని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.