PICS: సైనా నెహ్వాల్ న్యూ ట్రెండ్...సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్

భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్...సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. తాను అంబాసిడర్‌గా ఉన్న బ్రాండ్స్‌ను ప్రమోషనల్ వీడియోస్, కమర్షియల్ యాడ్స్‌తో మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ ప్రమోట్ చేస్తోంది.