PICS: పెళ్లికి అతిధులను ఆహ్వానించే పనిలో బిజీగా సైనా-కశ్యప్

భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ పెళ్లిపనుల్లో బిజీగా ఉన్నారు. చిరంజీవి నివాసంలో ఆయనను స్వయంగా కలుసుకుని...తమ వివాహానికి ఆహ్వానించారు. మెగాస్టార్‌, ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఫోటోలు దిగి సైనా, కశ్యప్ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు.