Sara Tendulkar : రొమాంటిక్ నైట్ డేట్ కు వెళ్లిన సచిన్ కూతురు.. సారా చేయి పట్టుకున్న వ్యక్తి ఎవరు..?

Sara Tendulkar : ముట్టుకుంటే కందిపోయే అందంతో, మెరిసిపోయే సారా టెండూల్కర్‌, ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిజిక్‌తో బాలీవుడ్ హీరోయిన్‌లా తయారవ్వడమే కాదు, వారిలాగే ఫోటోలకు ఫోజులు కూడా ఇస్తోంది.