ముంబైలో జన్మించిన సారా… లండన్ యూనివర్శిటీ కాలేజీ (యుసిఎల్) నుండి మెడిసిన్ పూర్తి చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ప్రముఖులలో ఒకరైన స్టార్ కిడ్స్ జాబితాలో సారా టెండూల్కర్ పేరు ఉంది. ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ సహారా కప్ పేరు మీద ‘సారా’ పేరు పెట్టారు. 1997 లో టెండూల్కర్ కెప్టెన్‌గా గెలిచిన మొదటి సిరీస్ ఇది. (Image Credit : Instagram)
సారా టెండూల్కర్, యువ క్రికెటర్, కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ శుభమాన్ గిల్ మధ్య సమ్థింగ్, సమ్థింగ్ అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు మాట్లాడుకోవడం..ఒకరి పోస్టులకు మరొకరు లైక్ చేయడంతో.. నిజంగానే వీరి మధ్య ఏదో ఉందన్న ఫ్యాన్స్ అనుకుంటున్నారు. (Image Credit : Instagram)