sara tendulkar : బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సచిన్ గారాల కూతురు..! బీ టౌన్ లో జోరుగా ప్రచారం..
sara tendulkar : బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సచిన్ గారాల కూతురు..! బీ టౌన్ లో జోరుగా ప్రచారం..
sara tendulkar : విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సారా టెండూల్కర్ కు నటనపై ఆసక్తి ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే యాక్టింగ్ క్లాస్ లకు కూడా సారా అంటెండ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) గారాల కూతురు సారా టెండూల్కర్ (sara tendulkar) మరోసారి వార్తల్లో నిలిచింది. లండన్ లో మెడిసిన పూర్తి చేసిన ఈ అమ్మడు తన ఇన్ స్టాగ్రామ్ ఫోటోలతో ఇప్పటికే చాలా పాపులారిటీని సంపాధించింది. (PC: SARA INSTAGRAM)
2/ 6
ఒకవైపు శుబ్ మన్ గిల్ తో లవ్ లో ఉందంటూ రూమర్లు చెక్కర్లు కొడుతుంటే.. తాజాగా మరో ఈమెపై మరో రూపర్ అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. (PC: SARA INSTAGRAM)
3/ 6
అదేంటంటే త్వరలోనే సారా టెండూల్కర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు బీ టౌన్ లో వార్తలు జోరందుకున్నాయి. (PC: SARA INSTAGRAM)
4/ 6
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సారా టెండూల్కర్ కు నటనపై ఆసక్తి ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే యాక్టింగ్ క్లాస్ లకు కూడా సారా అంటెండ్ అవుతున్నట్లు తెలుస్తోంది. (PC: SARA INSTAGRAM)
5/ 6
అంతేకాకుండా సారా ఇప్పటికే పలు బ్రాండ్ లకు ప్రచార కర్తగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. డిసెంబర్ 21న బనిత సందూ, తానియా ష్రాఫ్ లతో కలిసి ఒక యాడ్ లో కూడా నటించింది. (PC: SARA INSTAGRAM)
6/ 6
అంతేకాకుండా సారాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే సారా ఇంత క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. (PC: SARA INSTAGRAM)