Sara Tendulkar : డోసు పెంచేస్తున్న సచిన్ కూతురు.. బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తగ్గని సారా.. మ్యాటరేంటి..?

Sara Tendulkar : సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది.