Home » photogallery » sports »

SACHIN TENDULKAR AND ROHIT SHARMA DEMOTES AND TEAM INDIA FAILURE TO GO FURTHER STAGES IN ICC WORLD CUPS SRD

Team India : అప్పుడు సచిన్.. ఇప్పుడు రోహిత్ శర్మ.. టీమిండియా చేసిన పొరపాట్లే కొంపముంచాయ్..

Team India : అయితే..న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ ఓపెనర్ రోహిత్‌ శర్మకు బదులు యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ను ఓపెనింగ్‌కు తీసుకురావడంపై మాజీ క్రికెటర్లు సహా అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.