Home » photogallery » sports »

SACHIN DAUGHTER SARA TENDULKARS CUTE SMILE PICS GOES VIRAL IN SOCIAL MEDIA SEE DIVAS GORGEOUS PICTURES SRD

Sara Tendulkar : సచిన్ కూతురు నవ్వు చాలు.. కుర్రాళ్లకు నిద్ర దూరం చేయడానికి..!

Sara Tendulkar : సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది.