Home » photogallery » sports »

SACHIN DAUGHTER SARA TENDULKAR LOOKS GORGEOUS IN WHITE COLOUR DRESS AND CUTENESS OVERLOADED SRD

Sara Tendulkar : వైట్ డ్రెస్సులో అందాల జాబిలిలా సచిన్ కూతురు.. ఓరచూపులతో మతి పోగొడుతుంది..!

Sara Tendulkar : సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది.