Home » photogallery » sports »

SACHHIN TENDULKAR ANNOUNCE HIS BEST IPL 2022 PLAYING XI BUT DIDNT INCLUDE ROHIT SHARMA AND VIRAT KOHLI SJN

Sachin Tendulkar : రోహిత్, కోహ్లీలను పట్టించుకోని సచిన్ టెండూల్కర్.. కారణం ఇదేనా?

Sachin Tendulkar : సరైన కూర్పు లేక ఆరంభం నుంచే తడబడిన ముంబై ఇండియన్స్ ను రోహిత్ ఫామ్ మరింత దెబ్బ తీసింది. ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం 268 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేకపోవడం విశేషం.