అనంతరం వీరిద్దరూ వెంట వెంటనే అవుటయ్యారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ (21 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (7 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) మ్యాచ్ ను ఫినిష్ చేశారు. వీరి ధాటికి మరో 7 బంతులు మిగిలి ఉండగానే సౌతాఫ్రికా లక్ష్యాన్ని చేరుకుంది.