హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Sunrisers Hyderabad : సౌతాఫ్రికా లీగ్ లో దంచి కొడుతున్న సన్ రైజర్స్.. ఏకంగా సెమీస్ లో ఎంట్రీ!

Sunrisers Hyderabad : సౌతాఫ్రికా లీగ్ లో దంచి కొడుతున్న సన్ రైజర్స్.. ఏకంగా సెమీస్ లో ఎంట్రీ!

Sunrisers Hyderabad : ఈ లీగ్ లో మొత్తం 6 జట్లు పాల్గొంటుండగా.. అన్నింటిని ఐపీఎల్ కు చెందిన ఫ్రాంచైజీలే సొంతం చేసుకున్నాయి. సన్ రైజర్స్ తో పాటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు ఈ లీగ్ లోని జట్లను సొంతం చేసుకున్నాయి.

Top Stories