Home » photogallery » sports »

RUSSIA BEATS SPAIN IN PENALTY SHOOTOUT

స్పె‌యిన్ పోటీ..పెనాల్టీ షూటౌట్‌లో ముగిసింది

2018 ఫిఫా ప్రపంచకప్‌లో 2010 వరల్డ్ చాంపియన్..స్పెయిన్‌ పోరాటం ప్రీ క్వార్టర్‌ఫైనల్‌తోనే ముగిసింది.పెనాల్టీ షూటౌట్‌లో ఆతిధ్య రష్యా జట్టు స్పెయిన్‌కు షాకిచ్చింది.ఆట నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 1-1గోల్స్‌తో సమాన ఆధిక్యంలో నిలవగా..షూటౌట్‌లో 4-3 గోల్స్‌తో నెగ్గిన రష్యా మాజీ చాంపియన్‌ స్పెయిన్‌కు చెక్ పెట్టింది.