Virat Kohli : ఇది నిజంగా.. కోహ్లీ లాంటి చాంపియన్ ప్లేయర్ కి అవమానమే..!

Virat Kohli : విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ఆధునిక క్రికెట్ లో ఓ చాంపియన్ ప్లేయర్. ఎన్నో రికార్డుల్ని అవలీలగా బ్రేక్ చేసిన మొనగాడు. కింగ్ కోహ్లీ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. సచిన్ రికార్డుల్ని బద్దలు కొట్టే ప్లేయర్ కోహ్లీ అనే అంతగా ఎదిగాడు. కానీ, అతని కెరీర్ లో ఓ మాయని మచ్చ అతన్ని వెంటాడనుంది.