Home » photogallery » sports » RONALDO CHARGES WHOPPING AMOUNT FOR ONE PAID INSTAGRAM POST HE IS EARNING LARGE AMOUNT THROUGH PAID POSTS JNK

Cristiano Ronaldo : రొనాల్డో ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేస్తే అమ్మో అంత ఇస్తారా? పెయిడ్ పోస్టులతో ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

సాధారణంగా మనం లైకులు, కామెంట్ల కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాము. ఏదైనా మంచి ఫొటో పెడితే ఒక వందో వెయ్యో లైకులు వస్తే ఉబ్బితబ్బిబ్బవుతాము. కానీ ఒక పోస్టు పెడితే కోట్లలో సొమ్ము వస్తే ఎలా ఉంటుంది? మనకు అయితే ఇవ్వరేమో గానీ క్రిస్టియానో రొనాల్డోకు మాత్రం ఒక్కో పోస్టుకు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారంటా..