యువరాజ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా రితికను చూస్తూనే ఉన్నాడు. షూటింగ్ ముగిసిన తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. ఏదైనా ప్రాబ్లెం ఉంటే నాకు చెప్పండి.. నేను చేసి పెడతాను అని అడిగాడు. అలా వారిద్దరి ప్రయాణం మొదలైంది. 2015 డిసెంబర్ 13న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. (PC: Rohit Sharma Instagram)