Home » photogallery » sports »

ROHIT SHARMA VIRAT KOHLI HITS MOST SIX FOUR LAST 5 YEARS ACROSS ALL INTERNATIONAL FORMATS JNK

Rohit-Virat: గత ఐదేళ్లలో అత్యధిక ఫోర్లు, సిక్సులు కొట్టిన రికార్డు ఎవరి పేరిట ఉన్నది? లిస్టులో బాబర్ అజమ్ స్థానమెంత?

గత 5 ఏళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించగా, అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. టాప్ 5లో బాబర్ ఆజం స్థానం ఏమిటో తెలుసుకోండి.