ICC Test Rankings : టెస్ట్ ర్యాంకింగ్స్ లో దుమ్ము రేపిన రోహిత్,అశ్విన్..పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్..

ICC Test Rankings : ఐసీసీ లేటెస్ట్ గా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ దుమ్ములేపారు. ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్‌లో సెంచరీలతో కదం తొక్కిన రోహిత్​ శర్మ, రవిచంద్రన్​ అశ్విన్​లు తమ స్థానాలను మెరుగుపరుచుకోగా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు.