గతేడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న బీసీసీఐ టీమిండియాను హెచ్చరించింది కూడా. అయినా సరే కొందరు బడా ప్లేయర్స్ తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఈ ఏడాది ఆఖర్లో టి20 ప్రపంచకప్ ఉంది.. అందులో కూడా కీలక మ్యాచ్ ముందర భారత ఆటగాళ్లు కరోనా బారిన పడితే ఎలా ఉంటుంది. టీమిండియాకు ఆడటం అనేది ఒక గౌరవం. అది గుర్తించి మసలుకుంటే మంచిది.