INDvsENG: రెండో రోజు తడబడి నిలబడిన భారత్.. మూడో రోజు బ్యాట్స్‌మెన్ పైనే భారం - Pics

ఓవల్ వేదికగా ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రసవత్తరంగా మారింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 99 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది.