ఇక ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడిన భారత్.. ఈ రెండు సిరీస్‌లను 3-0తో క్లీన్ స్వీప్ చేసుకుంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో గెలిచింది. తాజాగా టెస్ట్ సిరీస్‌ను కూడా 2-0తో గెలవడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ అరుదైన గుర్తింపు దక్కింది.