Home » photogallery » sports »

ROHIT SHARMA IS OK AS THE CAPTAIN OF TEAM INDIA WHO IS THE VICE CAPTAIN THESE TWO IN THE RACE SRD

Team India : టీమిండియా సారథిగా రోహిత్ శర్మ ఓకే.. మరీ, వైస్ కెప్టెన్ ఎవరు..? రేసులో ఆ ఇద్దరు..

Team India : అయితే, కెప్టెన్​గా విరాట్​ కోహ్లీపై ఇలా వేటు పడుతుందని ఏ అభిమాని.. ఊహించి ఉండడు. అసమాన బ్యాటింగ్​ ప్రతిభతో భారత క్రికెట్​లో ఆధిపత్యం చెలాయించిన అతడిని వన్డే కెప్టెన్​గా తొలిగించడం వారికి కాస్త మింగుడు పడని అంశమే.