Home » photogallery » sports »

ROHIT SHARMA INTERVIEW JEMIMAH RODRIGUES ROHIT SHARMA RECALLS BEING NOT SELECTED FOR 2011 WORLD CUP SJN

Rohit sharma interview: ఆ సమయంలో పూర్తిగా కుంగిపోయాను.. డ్రెస్సింగ్ రూంలో ఒంటిరిగా కూర్చొని...

Rohit Sharma: ప్రపంచకప్ (World cup)లో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడం తమకు దక్కే అతి పెద్ద గౌరవంలా ప్రతి క్రికెటర్ కూడా భావిస్తాడు. అందుకోసం అహర్నిశలు కష్టపడతారు కూడా.