INDvsENG: నాలుగో టెస్టులో పటిష్ట స్థితిలో భారత్.. ఆధిక్యం మరింత పెరిగితేనే విజయావకాశాలు - Photos

ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు 171 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ రోజు కనీసం రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి 300కి పైగా ఆదిక్యం సాధిస్తే భారత జట్టుకు విజయావకాశాలు మెరుగవుతాయి.