హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Rohit record: క్లీన్‌ స్వీప్‌ కింగ్‌..! నువ్వు తోపురా

Rohit record: క్లీన్‌ స్వీప్‌ కింగ్‌..! నువ్వు తోపురా

Rohit record: కెప్టెన్సీలో అతని స్టైలే సపరేటు..! ధోనీ, కోహ్లి లెగసీని కింటిన్యూ చేస్తూ రోహిత్‌ శర్మ దూసుకుపోతున్నాడు. కెప్టెన్సీలో భారత్‌కు కొత్త పాఠాలు నేర్పిన ధోనీ రికార్డులతో పాటు అగ్రెసివ్ లీడర్‌షిప్‌తో టీమిండియాకు కొత్త విజయాలు పరిచియం చేసిన కోహ్లి రికార్డులను హిట్‌మ్యాన్‌ బద్దలు కొడుతున్నాడు. తాజాగా న్యూజీలాండ్‌తో సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన రోహిత్‌..తన వైట్‌వాష్‌ రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు.

Top Stories