హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Uthappa: అంతర్జాతీయ క్రికెట్‌కు ఉతప్ప గుడ్‌బై.. రైనా బాటలో.. ఇక ఆ లీగ్‌లో ఆడేందుకు రెడీ..

Uthappa: అంతర్జాతీయ క్రికెట్‌కు ఉతప్ప గుడ్‌బై.. రైనా బాటలో.. ఇక ఆ లీగ్‌లో ఆడేందుకు రెడీ..

ఉతప్ప తన దేశీయ కెరీర్‌ను 2002-03లో కర్ణాటకతో ప్రారంభించి, 2020-21 సీజన్‌లో కేరళతో ముగించాడు. అతడు 017-18 మరియు 2018-19 సీజన్లలో సౌరాష్ట్రకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.

Top Stories