Home » photogallery » sports »

ROBERT LEWANDOWSKI BEATS MESSI RONALDO AND NAMED 2020 WORLD BEST FOOTBALLER SRD

Foot Ball FIFA Awards : వారెవ్వా ఫుట్ బాల్ గ్రేట్స్ మెస్సీ, రొనాల్డోలను వెనక్కి నెట్టిన పోలాండ్ ప్లేయర్

Foot Ball FIFA Awards : ప్రస్తుత ఫుట్‌బాల్‌ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరనగానే ఠక్కున లియోనల్‌ మెస్సీ లేదా క్రిస్టియానో రొనాల్డో పేరు చెప్పేస్తారు. కానీ ఇప్పుడు పోలాండ్‌ రాబర్ట్‌ లెవన్‌డౌస్కీ పేరును కూడా గుర్తుంచుకోవాల్సిందే.