Home » photogallery » sports »

ROAD TO FINALS FOR ITALY IN EURO 2020 PHOTOS JNK

Euro 2020: ఇటలీ జట్టు యూరో 2020లో ఫైనల్ చేరిందిలా - ఫొటోలు

Euro 2020: యూరో 2020లోఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇటలీ జట్టు ఫైనల్ చేరింది. తమ రెండో యూరో టైటిల్ గెలవాలని ఇటలీ జట్టు పట్టుదలగా ఉన్నది.