Rishabh Pant’s GF Isha Negi: రిష‌బ్ పంత్‌ గర్ల్ ఫ్రెండ్ ఇషా నేగి అందాలను చూశారా!

రిషబ్ పంత్ గురించి నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా అతనికి గర్ల్‌ఫ్రెండ్ ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని ఆమె గురించి తెగ శోదించేస్తున్నారు. ఇకేందుకు అలస్యం రిషబ్ ప్రియురాలు..ఇషా నేగిని మీరు చూడడండి!