Ind vs Aus : గాయాలు బాబోయ్ గాయాలు.. తీవ్రంగా గాయపడ్డ పంత్

Ind vs Aus : ఆస్ట్రేలియా సిరీస్ లో గాయాలబారిన పడుతున్న టీమిండియా ప్లేయర్ల సంఖ్య పెరుగుతోంది. లేటెస్ట్ గా మూడో టెస్ట్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.