వెన్నెముక సర్జరీ తర్వాత హార్దిక్ ఫామ్ కోల్పోయాడు. దాంతో 2020 టి20 ప్రపంచకప్ తర్వాత ఆటకు విరామం ప్రకటించాడు. మళ్లీ ఐపీఎల్ ద్వారా కమ్ బ్యాక్ చేశాడు. ప్రస్తుతం అదరగొడుతున్నాడు. త్వరలోనే టి20ల్లో టీమిండియా కెప్టెన్ గా హార్దిక్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. పంత్ ఫామ్ లోకి రావాలంటే కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుంటే మంచిది.