INDvENG: జట్టుతో కలిసిన రిషబ్ పంత్.. పూలమాలతో ఘనస్వాగతం పలికిన హెడ్ కోచ్ రవిశాస్త్రి

టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ కరోనా నుంచి కోలుకొని జట్టుతో కలసిశాడు. తొలి వార్మప్ మ్యాచ్ ఆడలేకపోయినా.. రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. అతడికి హెడ్ కోచ్ రవిశాస్త్రి ఘన స్వాగతం పలికాడు.