హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

సోషల్ మీడియాలో తెర మీదకు కొత్త సంచలనం...ఆర్సీబీ ఫ్యాన్‌కు కుర్రకారు ఫిదా

సోషల్ మీడియాలో తెర మీదకు కొత్త సంచలనం...ఆర్సీబీ ఫ్యాన్‌కు కుర్రకారు ఫిదా

ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు జరిగిన IPL మ్యాచ్‌లో బెంగళూరు గెలిచిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ సేన హైదరాబాద్‌పై విజయం సాధించి..వీక్షకుల మనసు దోచారు. అయితే వీరికంటే ఎక్కువగా..రెడ్ డ్రెస్ వేసుకున్న ఓ యువతి..మొత్తం వీక్షకుల అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంది. ఆట మద్యలో ఓ సారి తనను లార్జ్ స్క్రీన్‌పై చూపించడంతో ఒక్క సారిగా స్టేడియం మారుమోగిపోయింది. దేశ వ్యాప్తంగా ఇదీ టెలికాస్ట్ అవ్వడంతో కుర్రకారు ..ఈ భామకు విపరీతంగా ఆకర్షితులౌతున్నారు. దీంతో ఆమె ఇన్‌స్టా గ్రామ్..ఒక్క సారిగా వెేల సంఖ్యలో ఉన్న ఫాలోవర్స్ నుండి లక్షల్లోకి మారి పోయింది. ఆ యువతి పేరు దీపికా ఘోష్..అయితే విపరీతంగా నెటిజన్స్ ఆమెను ఫాలోఅవ్వడంతో..చాలా ఫేక్ అకౌంట్స్ తయారైయాయి. దీంతో వాటిన్నంటికి ఫుల్ స్టాఫ్ పెట్టేలా తక అకౌంట్ కూడా వెరిఫై అవ్వడం సంతోషంగా ఉందంటోంది..దీపికా.

Top Stories