ఇక రవిశాస్త్రి ఆఖరి పరీక్ష టీ20 వరల్డ్ కప్ 2021. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా కనీసం సూపర్ 12 స్టేజికే పరిమితం అయ్యింది. రవిశాస్త్రి హయాంలో ఒక్క ఐసీసీ ట్రోఫీ లేకుండానే టీమ్ ఇండియా మిగిలిపోయింది. అయితే రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం శాస్త్రి ఇండియాను నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టాడు. (Reuters Photo)