Ravi Shastri : ద్రావిడ్ కోసం పావులు కదుపుతున్న గంగూలీ.. హెడ్ కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్ బై..!

Ravi Shastri : డబ్ల్యూటీసీ రెండో సీజన్, ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్, ఇండియాలో వన్డే వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లు రాబోయే రెండేళ్లలో ఉన్నాయి. ఈ సమయంలో ద్రావిడ్ వంటి కోచ్ భారత జట్టుకు అవసరం అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ (Sourav Ganguly) భావిస్తున్నట్లు సమాచారం.