హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Ravi Shastri : రవిశాస్త్రి ఒక ఆడి కార్.. దీని వెనుక స్టోరీ తెలుసా? మ్యాచ్ జరుగుతుండగా కార్ గురించి మియాందాద్‌తో వాగ్వాదం

Ravi Shastri : రవిశాస్త్రి ఒక ఆడి కార్.. దీని వెనుక స్టోరీ తెలుసా? మ్యాచ్ జరుగుతుండగా కార్ గురించి మియాందాద్‌తో వాగ్వాదం

టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. భారత జట్టుకు ఆడే సమయంలో ఒక ఆడి కార్ గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో రవిశాస్త్రి అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్ జరుగుతుండగా జావెద్ మియాందాద్‌తో కారు గురించి వాగ్వివాదం కూడా జరిగింది.