టోక్యో ఒలింపిక్స్‌లో రవి కుమార్ దహియా రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. రెజ్లింగ్‌లో దహియా కాకుండా అంతకు ముందు నలుగురు రెజ్లర్లు పతకాలు గెలిచారు. (Reuters Photo)
2/ 6
టోక్యో ఒలింపిక్స్‌లో రవి కుమార్ దహియా రజత పతకం సాధించాడు. (Reuters Photo)
3/ 6
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా సాక్షి మాలిక్ చరిత్ర సృష్టించింది. రియో ఒలింపిక్స్‌లో ఆమె కాంస్య పతకం గెలిచింది. (Reuters Photo)
4/ 6
2012 లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకం గెలిచాడు. (Reuters Photo)
5/ 6
రెజ్లింగ్‌లో రెండు సార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన రెజ్లర్ సుశీల్ కుమార్ (Reuters Photo)
6/ 6
ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి పతకం అందించిన రెజ్లర్ కేడీ జాదవ్ (NOC India Twitter Photo)