National Sports Day: హాకీ మాంత్రికుడు, మేజర్ ధ్యాన్ చంద్ అరుదైన ఫొటోలు

National Sports Day: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాము. అతడి హాకీ కెరీర్‌లోని కొన్ని అరుదైన చిత్రాలు.