Home » photogallery » sports »

RANJI TROPHY FINAL 2022 PRITHVI SHAW ARMAAN JAFFER AND SARFARAZ KHAN STUDIED IN SAME SCHOOL AND NOW PLAYING FOR MUMBAI IN RANJI TROPHY FINAL SJN

Ranji Trophy : ఒకే స్కూల్ లో చదివారు.. ఒకే జట్టు తరఫున ఫైనల్లో బరిలోకి దిగబోతున్నారు.. వీరిని గుర్తుపట్టారా?

Ranji Trophy final 2022 : జూన్ 22 నుంచి బెంగళూరు వేదికగా రంజీ ట్రోఫీ ఫైనల్ ఆరంభం కానుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ ఫైనల్లో విజయమే లక్ష్యంగా రెండు జట్లు కూడా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ముంబై జట్టులో ఒకే స్కూల్ కు చెందిన ముగ్గురు ప్లేయర్స్ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు.