జడేజా సూపర్ బౌలింగ్ తో మెరవడంతో.. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ లో అతడి స్థానం పక్కా అని తేలిపోయింది. టెస్టుతో పాటు వన్డేల్లోనూ పునరాగమనం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే అక్షర్ పటేల్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది.