Home » photogallery » sports »

RANJI TROPHY 2022 SEASON PRITHVI SHAW AND YASHASVI JAISWAL RARE PARTNERSHIP BREAKS 134 YEARS OLD RECORD SJN

Ranji Trophy : జట్టు స్కోరు 66.. అతడొక్కడే 64 పరుగులు.. దెబ్బకు 134 ఏళ్ల రికార్డు బద్దలు.. ఎక్కడంటే?

Ranji Trophy 2022 : ప్రస్తుతం రంజీ టోర్నీలో సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. సెమీఫైనల్ 2లో ఉత్తర్ ప్రదేశ్ జట్టుతో ముంబై జట్టు తలపడుతోంది. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో ముంబై ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, సారథి పృథ్వీ షా కలిసి 134 ఏళ్త పాటు చెక్కు చెదరకుండా వస్తోన్న ఓ రికార్డుకు చరమగీతం పాడారు.