ఇందులో మొదటి ఫోటో అజింక్యా రహానేది. అజింక్యా రహానే రాజస్తాన్ రాయల్స్ కు ఓపెనర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్లు రాజస్తాన్ కు ఆడిన తర్వాత అతడు ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడాడు. ఇక మినీ వేలంలో అతడిని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. (PC : TWITTER)